Wednesday, May 7, 2025
- Advertisement -

కుక్కతో శృంగారం చేస్తావా ఏంటీ…న‌టి కామెంట్స్‌

- Advertisement -

#మీటూ ఉద్యమం త‌ప్పు దారి ప‌డుతున్న‌ట్లుంది.మ‌హిళ‌లు త‌మ‌కు జ‌రిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొవాడినికి #మీటూ ఉద్య‌మం సాధ‌నంగా మారింది అయితే దీనిని చాలామంది త‌మ‌కు అనుకులంగా మార్చ‌కుంటున్నారు.తాజాగా బాలీవుడ్‌లో మ‌రో లైంగిక వేధింపుల ఘ‌ట‌న బ‌య‌టికి వ‌చ్చింది. స్టార్ డైరెక్టర్ సాజిద్ ఖాన్‌పై గ‌తంలో కూడా లైంగిక ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.ఇప్పటికే చాలా మంది హీరోయిన్ అతడిపై ఆరోపణలు చేశారు. దీంతో అతడి కెరీర్ నాశనం అయింది.ఇప్పుడు మ‌రో న‌టి అహనా కుమ్రా కూడా సాజిద్ పై సంచలన ఆరోపణలు చేసింది.

మీటూ ఉద్యమంలో భాగంగా మీడియా ముందుకొచ్చిన ఆమె.. సాజిద్ పై చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.సాజిద్ నన్ను తన ఇంటికి రమ్మని పిలిచాడు. అప్పటికే నాకు ఆయన గురించి చాలా మంది చెప్పారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. కుల్లు జోకులు వేస్తూ నన్ను నవ్వించడానికి ప్రయత్నించాడు. 100 కోట్లు ఇస్తాను.. కుక్కతో సెక్స్ చేస్తావా అని అడిగాడు. ఆ మాటలకి నేను నవ్వాలనేది ఆయన భావన. అసహ్యకరమైన జోకులు వేసి నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు” అంటూ వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -