- Advertisement -

#మీటూ గురించి కామెంట్స్ చేసిన హీరోయిన్ భ‌ర్త‌

- Advertisement -

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు #మీటూ ఉద్య‌మం సంచ‌న‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.ఇప్పుడిప్పుడే ఈ గొడ‌వ కాస్తా స‌ర్థుమ‌ణింగింది అనుకుంటే మ‌ళ్లీ ఎవ‌రో ఒక‌రు దీనిపై కామెంట్స్ చేస్తు వార్త‌ల్లో నిలిస్తున్నారు.టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి హీరోయిన్ లారా దత్తని ప్రేమించి పెళ్లి చేసుకున్నా సంగ‌తి తెలిసిందే.తాజాగా మహేష్ భూపతి #మీటూ గురించి మాట్లాడుడు..సాజిద్ ఎలాంటి వాడో తన భార్య ముందే తనకు చెప్పిందని అన్నాడు. ముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మహేష్ భూపతి ఈ రకమైన కామెంట్స్ చేశారు.

”నేను లారా దత్తాతో డేటింగ్ లో ఉన్నప్పుడు ఆమె ‘హౌస్ ఫుల్’ సినిమాలో నటిస్తోంది. ఆ సమయంలో మేం లండన్ లో ఉన్నాం. ఇంటికి రాగానే సాజిద్ గురించి లారా తన స్నేహితురాలితో చెప్పడం నేను విన్నాను.సెట్ లోని ఓ నటి పట్ల సాజిద్ అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది. ఆ సినిమాలో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్, దీపిక పదుకొన్ వంటి తారలు ఉన్నారు. లారా దత్తా చెప్పిందంతా నేను విన్నాను. ఇంత జరుగుతున్నా సెట్ లో నలుగురు స్టార్లు ఉన్నప్పటికీ సదరు నటిని కాపాడలేకపోయారని లారాతో అన్నానని తెలిపాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -