Tuesday, April 30, 2024
- Advertisement -

ప‌బ్లిక్‌గా గాఢంగా లిప్‌లాక్ పెట్టిన స్టార్‌ హీరో

- Advertisement -

అత‌డు బాలీవుడ్‌లో స్టార్ హీరో.. మూడు, నాలుగు సార్లు 300 కోట్ల మార్క్ సినిమాలు దాటేశాడు. మంచి మంచి సినిమాలు చేస్తూ విజ‌యాలు ప‌డుతున్న ఆ హీరో చేసిన ప‌ని ప్ర‌జ‌లంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. బ‌హిరంగంగా ప్ర‌జ‌లంద‌రూ, మీడియా చూస్తుండ‌గానే లిప్‌లాక్ త‌న భార్య‌కు పెట్టేశాడు. దీనికి అంద‌రూ షాక‌య్యారు.

అతడు ముద్దులు పెట్టింది త‌న భార్యకే కానీ బ‌హిరంగంగా పెట్ట‌డంతో అందరూ ఆశ్చ‌ర్య‌పోయారు. లేటు వయసులో అమీర్‌ఖాన్ దంపతుల ఘాటు రొమాన్స్ హాటుగా ఉండ‌డంతో అంద‌రూ వింత‌గా చూశారు. పబ్లిక్ ప్లేసులో అమీర్‌ఖాన్ త‌న భార్య కిరణ్ రావును లిప్‌లాక్ చేసి నోరు మూయించాడు. ఏదో ఫొటోల కోసం అనుకుంటే అలా కాదు గాఢంగా పెట్టేశాడు.లిప్ కిస్సులతో ఈ దంపతులు బహిరంగ రొమాన్స్ చేశారు. సినిమాల్లో మాదిరి అమీర్, కిరణ్ ముద్దాడ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దానిపై కామెంట్లు బీభ‌త్సంగా వ‌స్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -