Sunday, May 5, 2024
- Advertisement -

బ‌రిలోకి ఆట‌గాళ్లుగా నారా రోహిత్ , జగపతి బాబు

- Advertisement -

యంగ్‌ హీరో నారా రోహిత్ మొద‌టి నుండి విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటు త‌న‌కంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా నారా రోహిత్ న‌టించిన ఆటగాళ్ళు సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీగా ఉంది.ఈ సినిమాలో సీనియ‌ర్ హీరో జ‌గ‌ప‌తి బాబు ప్ర‌త్యేక‌మైన రోల్‌లో క‌నిపిస్తున్నాడు.పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.

ఈ సినిమాలో నారా రోహిత్ సినీ దర్శకుడిగా కనిపిస్తుండగా జగపతి బాబు లాయర్‌ పాత్రలో నటించారు. క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రోహిత్ తన భార్యను చంపిన కేసులో ముద్దయిగా , జగపతి బాబు, రోహిత్‌కు వ్యతిరేకంగా వాదించే లాయర్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమా జూలై 5నప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -