Tuesday, April 30, 2024
- Advertisement -

వోడ్కా తాగేస్తున్న నిహారిక…!

- Advertisement -

మెగా డాట‌ర్ నిహారికా వోడ్కా తాగుతుంది. అయితే ఇది నిజ జీవిత కాదులేండీ. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటించిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. నిహారిక త‌న‌దైన లుక్‌లో మెప్పిచింది. వైన్ తాగుదామ‌ని అనుకుని వోడ్కా తాగాను అంటు నిహారిక చెప్పిన డైలాగులు సూప‌ర్‌గా ఉన్నాయి.

ట్రైల‌ర్‌లో హీరో క‌న్నా హీరోయిన్‌నే ఎక్కువుగా ఫోక‌స్ చేసినట్లుంది. యు.వి.క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య ద‌ర్శ‌క‌త్వం వహించారు. చక్కటి కుటుంబ భావోద్వేగాలు, సున్నితమైన సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -