Tuesday, May 14, 2024
- Advertisement -

ప్రేమలో అర్జున్‌రెడ్డి ఫ్రెండ్‌

- Advertisement -

ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి ప్రేమలో మునిగితేలుతున్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆయన ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్‌ చేశాడు. తన ప్రేమికురాలు రిచా శర్మను ప్రపంచానికి పరిచయం చేశారు. త్వరలోనే వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. వచ్చేనెలలో ప్రియదర్శి-రిచా శర్మ పెళ్లి చేసుకోబోతున్నారని వినికిడి. ఓ అందమైన సందేశంతో ప్రియదర్శి తన ప్రేమికురాలు రిచాశర్మకు వాలెంటైన్స్‌ డే విషెస్‌ చెప్పాడు.

విజయ్‌ దేవరకొండ, నీతూ వర్మ జంటగా తెరకెక్కిన ‘పెళ్లిచూపులు’ సినిమా ద్వారా కమేడియన్‌గా పరిచయమైన ప్రియదర్శి అనతికాలంలో పాపులర్‌ అయ్యాడు. ఈ సినిమాలో కౌషిక్‌గా నటించిన ప్రియదర్శి చెప్పిన డైలాగ్‌ ‘నా చావు నే చస్తా.. నీకెందుకు’ బాగా ఫేమస్‌ అయింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -