Tuesday, May 7, 2024
- Advertisement -

జూనియర్ ఎన్‌టిఆర్‌ కు 20 లగ్జరీ అపార్ట్‌మెంట్స్ ఉన్నాయా?!

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టిఆర్ లండన్‌లో బాగా బిజీగా ఉన్నారు. తాజాగా సుకుమార్ డైరెక్షన్లో జూనియర్ ఎన్‌టిఆర్ సినిమా షూటింగ్ లండన్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం

ఎన్టిఆర్ రియల్ఎస్టేట్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాడట. రియల్ఎస్టేట్ అంటే బిల్డింగ్స్‌ కట్టడాలు, పెద్ద పెద్ద ల్యాండ్స్ కొనటాలు కాదండోయ్.. తను హైదరాబాద్‌లో ఎక్కడెక్కడా లగ్జరీ అపార్ట్‌మెంట్స్ ఉన్నాయో అవి మాత్రం కొంటున్నాడట. 

హైదరాబాద్ మొత్తానికి ఇప్పటివరకు తారక్ పేరు మీద 20 లగ్జరి అపార్ట్‌మెంట్స్ రిజిష్టర్ అయి ఉన్నాయట. అప్పట్లో చిరంజీవి, నాగర్జున కూడా చాలా అపార్ట్‌మెంట్స్ కొన్నారు. అలానే జూనియర్ ఎన్‌టిఆర్ కూడా తనదైన శైలిలో ఈ పద్దతిని ఫాలో అవుతున్నట్లు సమాచారం. ఒక్కొక్క అపార్ట్మెంట్‌ పైన 1.5cr పెట్టి అలా 20 అపార్ట్‌మెంట్స్‌ కొన్నాడట. ఇది నిజమో కాదో తెలీదు కానీ ఈ వార్త  ఫిల్మ్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది.    

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -