Saturday, May 11, 2024
- Advertisement -

పూరీ జ‌గ‌న్నాథ్ వైఫ్ కి.. సుబ్బరాజుకు ఏం సంబంధం..?

- Advertisement -
actor subbaraju comments lavanya

టాలీవుడ్ లో ఏ హీరోయిన్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తో ఓ సినిమా చేయాలి అని ఆశపడుతాడు. ఎందుకంటే.. పూరి హీరోలను చూపించే విధానం అంత అద్భుతంగా ఉంటుంది కావ్బట్టి. అయితే పూరి డైరెక్షన్ లో వచ్చిన అమ్మ నాన్న ఓ త‌మిళ‌మ్మాయి సినిమాలో టాలీవుడ్ లోకి పరిచయం అయ్యాడు నటుడు సుబ్బరాజు.

{loadmodule mod_custom,GA1} 

అయితే ఒక‌రోజు భీమవరం నుండి హైదరబాద్ కి అనుకోకుండా వచ్చి.. నటుడు అయ్యాడు సుబ్బరాజు. టాలీవుడ్ లో అనేక రకాల రోల్స్ చేసి.. అందరిని మెప్పించిన సుబ్బరాజు.. తాజా బాహుబలి 2 లో కుమారవర్మగా నటించి.. మరింత క్రేజ్ సంపాధించుకున్నాడు. సుబ్బరాజుపూరీ జగన్నాథ్‌కు బెస్ట్ ఫ్రెండ్.. పూరీతోనే కాదు ఆయన భార్య లావణ్యకు కూడా సుబ్బరాజు అంటే చాలా అభిమానం. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూరీ ఫ్యామిలీతో ఉన్న రిలేష‌న్ గురించి చెబుతూ లావణ్య వదినకు నేనంటే చాలా అభిమానం.

{loadmodule mod_custom,GA2} 

అందుకే నన్ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయమని పూరీని అడిగేది. దాంతో ఓ సారి పూరీ మా ఇద్దరినీ కూర్బోబెట్టి.. సుబ్బూ కోసం కథ రాయడం, నిర్మాతను వెతకడం.. ఇవన్నీ చాలా కష్టం. అంత కష్టం నేను పడలేను. అయితే సుబ్బూను హీరోగా చూడాలన్న నీ కోరిక తీరాలంటే ఓ మార్గం ఉంది అంటూ ఓ కథ వినిపించారు. అందులో నేనే హీరో. అంటే ఆ సినిమాలో నాది సినిమా హీరో పాత్ర. ఆ సినిమా నేనింతే. అలా నన్ను హీరో చేశాడు పూరీ అని సుబ్బరాజు చెప్పుకొచ్చాడు. 

{youtube}Qnakl_NqA5w{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. చార్మితో పూరీ క్లోజ్.. ఫైర్ అయిన పూరి భార్య..?
  2. దర్శకుడి పూరీ జగన్నాథ్‌ పై హేమ కామెంట్స్
  3. సుబ్బరాజు ఎందుకు పెళ్లి చేసుకోట్లేదంటే?
  4. నాగ్ మన్మథుడు హీరోయిన్ ఎప్పుడు ఎలాఉందో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -