Saturday, April 27, 2024
- Advertisement -

సుబ్బరాజు ఎందుకు పెళ్లి చేసుకోట్లేదంటే?

- Advertisement -
why subbaraju said no to marriage

మంచి హీరో ఫిజిక్ ఉన్న సుబ్బరాజు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. “పోకిరి” చిత్రం తర్వాత టాలీవుడ్ లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సుబ్బరాజు… తాజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటన గురించి తెలిపారు.

కృష్ణవంశీ పర్సనల్ కంప్యూటర్ రిపేర్ చేయడానికి వెళ్లి ఖడ్గం సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు సుబ్బరాజు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ పరిచయం కావడంతో సుబ్బరాజు కేరీర్ ఊపందుకుంది. అయితే 39 ఏళ్లు వచ్చిన ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం గురించి వివరణ ఇచ్చాడు సుబ్బరాజు. ముందుగా పెళ్లి ఎందుకు చేసుకోవాలో నాకు అర్ధం కాలేదు.

నాకు తెలిసిన చాలా మంది పెళ్లి జరిగింది అంటుంటారు. నిజానికి పెళ్లి జరగకుడదు. చేసుకోవాలి. పెళ్లి అనేది సాధరణ విషయం కాదు కదా.. ఏదో మాములుగా జరిగిపోవడానికి… ఇది వరకు రిలేషన్ లో ఉన్న.. కానీ అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఒంటరిగా ఉండటం వల్ల బోర్ ఫీల్ అయ్యి పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని 39 ఏళ్లు సుబ్బరాజు తెలిపాడు.

Related

  1. అఖిల్ పెళ్లి వెనక ఉన్న సీక్రెట్ బయట పడింది!
  2. రష్మీని బూతులు తిట్టిన మెగా ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
  3. శ్రీదివ్య హాట్ వీడియో లీక్!
  4. అఖిల్‌ కంటే శ్రియ భూపాల్‌ ఎంత పెద్దదో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -