- Advertisement -
యోగ ఇలా కూడా చేయవచ్చా అనే విధాంగా ఉంది కదా ఈ ఫోటోని చూస్తుంటే.బికినీ కం స్విమ్ సూట్ వేసుకుని ఇలా హాట్ స్టిల్ ఇచ్చింది ఈ భామ.తన మొహం కనిపించకుండా క్లిష్టమైన భంగిమ ఇచ్చింది ఆబిగైల్ పాండే.ఇంతకి ఈ ఆబిగైల్ పాండే ఎవరనే కదా మీ డౌట్. ఆబిగైల్ పాండే బాలీవుడ్ జనాలకు బాగా పరిచియమే.
రియలిటి షోలు సీరియల్స్, నచ్ బలియే డాన్స్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఆబిగైల్ పాండే.బాలీవుడ్ అవకాశాల కోసం కొత్త తరహాలో ఇలా బికినితో దర్శనం ఇచ్చింది ఆబిగైల్ పాండే. కొరియోగ్రాఫర్ సనమ్‌తో ఆబిగైల్ పాండే ప్రేమలో ఉందనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.