Sunday, May 5, 2024
- Advertisement -

సెక్స్ అనేది ప్ర‌కృతి ధ‌ర్మం అంటున్న ప‌విత్ర ఆంటీ

- Advertisement -

టాలీవుడ్‌లో జ‌రుగుతున్న కాస్టింగ్ కౌచ్‌పై సీనియ‌ర్ న‌టి ప‌విత్ర స్పందించారు. అస‌లు కాస్టింగ్ కౌచ్ అనేది చాలా చిన్న విష‌యం అని ,దీనిని ఎందుకు పెద్ద ఇష్యూగా మారుస్తున్నారో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని తెలిపింది. ఇక సెక్స్ అనేది ఆడ‌, మ‌గ జాతుల‌కు సంబంధించినది అని ఇది ప్ర‌కృతి ధ‌ర్మం అంటు కుండబద్దలు కొట్టింది. మ‌నం బ‌త‌కాడానికి డబ్బు కావాలి,డ‌బ్బుపై మోజు పెరిగితే అదే స్థాయిలో ఇతర పనులు కూడా చేయాలి.

ఆ పనిచేసే ముందు ఎందుకు చేస్తున్నాం అని ఆలోచించాలి అంటుంది ప‌విత్ర. ఏదో ఆశించి ఈ పనికి ఒప్పుకుంటున్న వారే మళ్లీ కాస్టింగ్ కౌచ్ అంటూ గేములు ఆడుతున్నారు. పరిణతి చెందిన ఆడ – మగ మధ్య జరిగిన సెక్స్ త‌ప్పుకాద‌ని ఈ సీనియ‌ర్ న‌టి చెప్పుకొచ్చింది. ప‌విత్ర చేసిన వాఖ్య‌ల‌ను చూస్తుంటే టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర పోరాటం చేసిన శ్రీరెడ్డిని ఉద్దేశించి చేసిన‌విగా ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -