Friday, May 3, 2024
- Advertisement -

పూన‌మ్ ఏంట‌మ్మ మాకు ఈ ర‌చ్చ‌

- Advertisement -

పూనమ్ కౌర్ ఎప్ప‌టీ నుండో హీరోయిన్‌గా ఎద‌గ‌ల‌ని చూస్తుంది.కాని టైమ్ మాత్రం క‌లిసి రావ‌ట్లేదు.కొన్ని రోజుల క్రితం కొన్ని వివాదాల మధ్య వచ్చిన ఈమె పేరు ఒక్కసారిగా వైరల్ అయ్యింది.మ‌ళ్లీ తెర‌పై క‌నిపించ‌లేదు.స‌డ‌న్‌గా ఓ ఫోటోతో లైఫ్ లైన్‌లోకి వ‌చ్చింది.

ఒక ఫొటోలో చిన్నారి పూనమ్ ని హత్తుకొని ఉండగా మరో ఫొటోలో పూనమ్ డార్క్ లైటింగ్ లో బాధతో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.పూనమ్ ఒక డిఫెరెంట్ షార్ట్ ఫిల్మ్ లో నటిస్తుందట. ఆ షార్ట్ ఫిల్మ్ కు సంబందించిన స్టిల్స్ ఇవే అయ్యి ఉంటాయని టాక్ వస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -