Monday, April 29, 2024
- Advertisement -

న్యూడ్‌గా నటించడంపై స్పందించిన రాశీఖన్నా..!

- Advertisement -

రాశి ఖన్నా వరస హిట్స్ తో ముందుకు వెళ్తోంది. ఇటీవలే వెంకీమామ, ప్రతిరోజుపండగే సినిమాలతో హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈమె నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా టీజర్ లో రాశీ ఖన్నా.. బోల్డ్ అండ్ న్యూడ్‌గా కనిపించి తన ఫ్యాన్స్‌కి పెద్ద షాకే ఇచ్చింది.

విజయ్ తో కలిసి లిప్ లాక్‌లు బెడ్ రూం సీన్‌లో హాలీవుడ్ రేంజ్ రొమాన్స్‌ని చూపిస్తున్నారు. క్రాంతిమాధ‌వ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నాతో పాటు మరో ముగ్గురు ఐశ్వర్యా రాజేష్‌, ఇజా బెల్లా, క్యాథరిన్ త్రెసాలు ఉన్నప్పటికీ రొమాంటిక్ సీన్లతో రాశీ ఖన్నా పాపులర్ అయ్యింది. అర్జున్ రెడ్డి తరహాలో మితిమీరి శృంగార సన్నివేశాలు, లిప్ లాక్‌లు ఉండటంతో ఈ టీజర్‌పై విపరీతమైన ట్రోలింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా రాశీ ఖన్నాతో బెడ్ రూం సీన్లు, లిప్ లాక్‌లు రెచ్చిపోయి చేయడంతో రాశీ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు.

ఇక మూవీ రిలీజ్ కు దగ్గర పడటంతో రాశీ ఖన్నా మరింత గ్లామర్ డోస్ పెంచింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్లీవేజ్ షో చేస్తూ హాట్ ఫొటోలను షేర్ చేసింది. అయితే రాశి మాత్రం కథ డిమాండ్ చేయడంతోనే బెడ్ రూం న్యూడ్ సీన్లు చేయాల్సి వస్తుందని.. సినిమాలో యామిని పాత్ర బోల్డ్ కాదని అంటున్నారు రాశీ ఖన్నా.

https://www.instagram.com/p/B7jIYyNh-5g/?utm_source=ig_embed
https://www.instagram.com/p/B8HGiAZB28O/?utm_source=ig_embed

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -