- Advertisement -
ప్రముఖ హీరోయిన్,కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రమ్య రాజకీయాల నుంచి తప్పుకుకోనున్నారట.అవును మీరు వింటుంది నిజమే.రమ్య రాజకీయాలకు గూడ్ బై చెప్పనున్నారట.సినీ కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే కర్ణాటక రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చింది నటి రమ్య.తన రాజకీయ గురువు అంబరీష్ సూచన మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె కర్ణాటక రాజకీయాలతో విసుగు చెందిన ఆమె రాకీయాల నుంచి తప్పుకోనున్నారట.
పైగా తన రాజకీయ గురువు అంబరీష్ కూడా మరణించడంతో ఆమె రాజకీయాల నుంచి తప్పుకోవాడినికి ఓ కారణం అని తెలుస్తుంది.గత కొంతకాలం నుంచి ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంది.అఖరికి అంబరీష్ మరణించినప్పుడు చివరి చూపుకు కూడా రాలేదు రమ్య.ఆమె తిరిగి సినిమాలలో నటించనుందని సమాచారం.
- 2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!