Tuesday, April 23, 2024
- Advertisement -

మీ బొంద బెట్టా… నా ఒళ్లో పవన్ ను పడుకోబేట్టారేంట్రా ? : శ్రీరెడ్డి

- Advertisement -

క్యాస్టింగ్ కౌచ్ పేరు తో టాలీవుడ్ లో శ్రీరెడ్డి చేసిన రచ్చ గురించి అంతా తెలిసిందే. అయితే సినిమా పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేఖంగా పోరాడడం మంచి ఉద్దేశ్యమే ఐనా మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తల్లిపై వ్యక్తిగత విమర్శలు చేసినందుకు గానూ తెలుగు సినీ పరిశ్రమ నుంచి బహిష్కరణకు గురై ప్రస్తుతం చెన్నైలో ఉంటుంది ఈ భామ.

అయితే చెన్నైకి అయితే మకాం మార్చింది కానీ తెలుగు సినీ పరిశ్రమపై.. మెగా ఫ్యామిలీపై ఎప్పుడూ ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో తన అధికారిక ఫేస్ బుక్ ఖాతలో పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద కామెంట్స్ చేసింది. తాజాగా శ్రీరెడ్డి అభిమాని పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నట్లు పవన్ ఫోటోని మార్పింగ్ చేసి నెట్లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ.. “ఏందిరా ఇది? మీ బొంద పెట్ట.నా ఒళ్లో పవన్ కళ్యాణ్‌ని పడుకోబెట్టారేంట్రా నాయనో. నన్ను కొంపతీసి ఐదో పెళ్లాం అంటే. మా బాస్ దగ్గర నా పరువేం కావాలి?” అంటూ పవన్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసింది.

అయితే ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కు అధికారికంగా మూడు పెళ్లిలు మాత్రమే అయ్యాయి. మరి శ్రీరెడ్డి ఏంటి ఐదో పెళ్లాం అంటుంది. మరి నాలుగో పెళ్లాం ఎవరంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి ఇలాంటి కామెంట్స్ చేయడం కొత్తేమీ కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటిలానే శ్రీరెడ్డిపై మండిపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -