Tuesday, April 30, 2024
- Advertisement -

జూ.ఎన్‌టీఆర్ మహనీయుడు అవుతాడంటూ చెప్పిన సీనియ‌ర్ న‌టి..

- Advertisement -
Actress Tulasi Emotional comments on Jr.NTR

జూనియ‌ర్ ఎన్‌టీఆర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.ఆయ‌నకున్న క్రేజ్ అంద‌రికి తెలిసిందే. అయితే జూనియ‌ర్‌లో ఉన్న మ‌రో కొణంగురించి ఓ సీనియ‌ర్ న‌టి టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయ‌న గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇది వింటె ఎవ‌రైనా ప్రముఖ తెలుగు నటి, తల్లి పాత్రలతో అలరిస్తున్న తులసి జూ.ఎన్‌టీఆర్ క్యారెక్ట‌ర్ గురించి చెప్పిన విష‌యాలు వింటే అభిమానుల ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు.ఆయన్ను కలవడానికి వెళ్లినపుడు ఎంతో గొప్పగా రిసీవ్ చేసుకున్నాడని తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ… తులసి కాస్త ఎమోషన్ అయ్యారు. అప్పటి వరకు ఎన్టీఆర్ గురించి విన్నాను…. ఆయన్ను కలిసాక ఇంకా అర్థమైంది. నాకు కళ్లలో నీళ్లు తిరగడం చూసి ఆయన కళ్లు కూడా చెమర్చాయని తులసి తెలిపారు.

{loadmodule mod_custom,GA1}

నా కోసం షూటింగ్ వదిలేసి మరీ మీరిలా వచ్చారు అని అంటే మీకెందుకమ్మా నేనున్నాను అనే భరోసా ఇచ్చారు. కంట్లో ఆ తడి ఎందుకు రావాలమ్మా అని అన్నారు. అదే నన్ను బాగా కదిలించేసింది అని తులసి తెలిపారు.జూ ఎన్టీఆర్ గురించి నేను చాలా చోట్ల విన్నాను. ఆయన మాటిస్తే మాటే. చాలా పద్ధతి గల మనిషి. చాలా మంచి మనిషి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. అన్ని విద్యలు తెలిసిన వ్యక్తి. ఆ అబ్బాయి ఇక్కడితో ఆగడు. మహనీయుడు అవుతాడంటూ చెప్పింది.
ఎన్టీఆర్‌ను కలవడం అదే మొదటి సారి అయినా… నాకోసం ప్రత్చేకంగా వచ్చి కలిశారు. ఆయన అమ్మా అని నన్ను పిలిచారు. నిజమే నేను ఆయనకు అమ్మ లాంటిదాన్నేన‌ని తుల‌సి చెప్ప‌డం చూస్తె జూనియ‌ర్ మంచి త‌నం అర్థ‌మ‌వుతుంది.

{loadmodule mod_custom,GA2}

{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}iebCcEGYSi0{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -