Saturday, May 4, 2024
- Advertisement -

వాటి స‌ర్జ‌రీపై అన‌సూయ‌ రియాక్స‌న్

- Advertisement -
Anchor Anasuya hot comments on surgery

తెలుగు యాంకర్లలో సుమ తర్వాత అంత పేరు తెచ్చుకుంది ఎవ‌రంటె అనసూయే. సుమ తన మాటకారితనంతో అందరి మెప్పు పొందింది. చిట్టిపొట్టి దుస్తుల‌తో కుర్ర‌కారు మ‌తి పోగొడుతున్న యాంకరింగ్‌కు గ్లామర్ లుక్ తెచ్చింది మాత్రం అనసూయే.

{loadmodule mod_custom,GA1}

హాట్ భామ అనసూయకొద్ది రోజులుగా అనసూయ లావు తగ్గేందుకు సర్జరీ చేయించుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త బాగా ఇండ‌స్ట్రీలో చెక్క‌ర్లు కొట్టాయి.తనపై సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వార్తలపై సీరియస్ అయ్యింది .అవన్నీ గాలి వార్తలే అని కొట్టి పడేసింది… అంతేకాదు నేను చెప్పేది మాత్రమే నిజం దాన్ని మాత్రమే నమ్మండి అంతేకాని గాలి వార్తలను కాదు అంటూ చెప్పుకొస్తోంది ఈ భామ .
చాలా రోజులుగా నా గురించి ఎటువంటి వార్తలూ రాకపోయేసరికి ఇలాంటి కొత్త వార్త పుట్టించారు. నేను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంటున్నాననడం పూర్తిగా అబద్ధం. నన్ను సంప్రదించకుండా ఇష్టమొచ్చినట్టు వార్తలు రాసేస్తున్నారు. అయినా ప్లాస్టిక్‌ సర్జరీలాంటి షార్ట్‌కట్స్‌ను నేను నమ్మన’ని ఓ ఫాలోయర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అనసూయ తన ట్విట్టర్‌ ఖాతాలో రాసింది.

{loadmodule mod_custom,GA2}

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}o35vg3zIfVQ{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -