Thursday, May 9, 2024
- Advertisement -

న‌టి వాణీశ్రీ ఇంట విషాదం

- Advertisement -

సీనియ‌ర్ న‌టి వాణీశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.వాణీశ్రీ సోద‌రి కాంత‌మ్మ గుండెపోటుతో మ‌ర‌ణించారు.చెన్నైలోని ఆమె స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారని ఆమె బంధువులు తెలిపారు.వాణీశ్రీ బంధువులు అమెరికాలో ఉండటంతో వారు వచ్చిన తరువాతే అంత్యక్రియలు నిర్వహించే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారు.వాణీశ్రీ బిజిగా ఉన్న‌ప్పుడు ఆమె కుటుంబ వ్య‌వ‌హారాలు కాంత‌మ్మ చూసుకునేవారిని ఆమె కుటుంబ స‌భ్యులు తెలిపారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -