Thursday, May 2, 2024
- Advertisement -

చీరకట్టులో అదా శర్మ ఫిట్‌నెస్ ఛాలెంజ్(వీడియో)

- Advertisement -

హీరోయిన్ అదా శర్మ ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి పరిచియ‌మైన సంగ‌తి తెలిసిందే.త‌రువాత సుమణ్యం ఫర్ సేల్ ,స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాల‌లో క‌నిపించిన పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు.క్ష‌ణం సినిమాతో మెప్పించిన అవ‌కాశాలు మాత్రం రాలేదు.దీంతో సోష‌ల్ మీడియాలో త‌న అందాల అర‌బోత‌తో ఓ రేంజ్‌లో రెచ్చిపోతుంది.బికిని ఫోటోలు పెట్టిన పాపం ఈ భామ‌ను ఎవ‌రు ప‌ట్టించుకోవ‌డం లేదు.

అయితే తాజాగా అదా శర్మ వినుత్న‌మైన రీతిలో త‌న ట్విట్ట‌ర్‌లో ద‌ర్శ‌నం ఇచ్చింది.కేంద్ర క్రీడా శాఖ మంత్రి విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కు దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు స్పందిస్తోన్న వేళ.. అదా తనదైన శైలిలో బదులిచ్చింది. అందరూ జిమ్‌‌లో భారీ కసరత్తులు చేస్తుంటే.. అదా శర్మ మాత్రం చీరకట్టులో ముద్గల్‌తో కసరత్తులు చేసి ఫుల్ మార్కులు కొట్టేసింది. ఇండియా ఛాలెంజ్ కాబట్టి భారతీయ మహిళలాగే చీరలో కసరత్తులో చేస్తున్నానని అదా శర్మ తన కసరత్తుల వీడియోను పోస్ట్ చేసింది.

https://www.instagram.com/p/BjbvI7YBTCC/?taken-by=adah_ki_adah

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -