Sunday, May 19, 2024
- Advertisement -

అంతరిక్షంలోకి వరుణ్ తేజ్‌

- Advertisement -

ఫిదా,తొలిప్రేమ రెండు వ‌రుస హిట్ల‌తో మంచి జోష్‌లో ఉన్నాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌.కంచె సినిమాతో తాను ప్రయోగాల‌కు కూడా రెడీ అని చెప్ప‌క‌నే చెప్పాడు.వ‌రుణ్ ప్ర‌స్తుతం ఘాజీ ఫేం సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.స్పేస్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. వరుణ్ తేజ్‌ వ్యోమగామిగా నటిస్తున్న ఈ సినిమాలో అదితిరావ్‌ హైదరీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్‌తో కలిసి దిగిన ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది హీరోయిన్ అదితిరావ్‌.ఈ సినిమాకు వ్యోమగామి అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నారు.

https://www.instagram.com/p/BjuYV2AhN5k/?taken-by=aditiraohydari

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -