Saturday, April 27, 2024
- Advertisement -

తెలుగు హీరో వ‌ల్ల త‌ల్లి అయిన హీరోయిన్‌?

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో కాస్టీంగ్ కౌచ్ గురించి తీవ్ర చ‌ర్చ న‌డుస్తున్న ఈ ద‌శ‌లో ఓ తెలుగు హీరో వ‌ల్ల టాలీవుడ్ హీరోయిన్ త‌ల్లి అయింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే….టాలీవుడ్‌లో ప్ర‌ముఖ‌ల కుటుంబానికి చెందిన ఓ హీరో చాలాకాలంగా సీని ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నాడు.ఒకప్పుడు వ‌రుస హిట్లు అందుకున్న ఈ హీరో…ఇప్పుడు వ‌రుస ప్లాప్‌ల‌తో ఇండ‌స్ట్రీలో ఎక్క‌డ క‌నిపించ‌డం లేదు.

అయితే అడ‌పాద‌డ‌ప కొన్ని ఈవెంట్స్‌లో క‌నిపిస్తు నేను ఇంకా ఉన్నాను అంటు అని జ‌నాల‌కు గుర్తు చేస్తున్నాడు.హీరోగా అవ‌కాశాలు త‌గ్గంతో పెద్ద‌గా బ‌య‌టి ఎక్క‌డ క‌నిపించ‌డం లేదు.అయితే స‌ద‌రు హీరో ,టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్‌ను త‌న మాట‌ల‌తో మాయ చేసి లోబ‌ర్చుకున్నాడని తెలుస్తుంది.ఆ హీరోయిన్‌తో పార్టీలు,ప‌బ్‌లు అంటు తెగ తీరిగేశాడు మ‌న హీరో.ఇప్పుడు ఆ హీరో వ‌ల్ల హీరోయిన్ త‌ల్లి అయింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఆ హీరోయిన్ పెళ్లి గురించి మాట్లాడుతుంటే త‌ప్పించుకుని తిరుగుతున్నాడ‌ని స‌మాచారం.అయితే హీరోయిన్ ఫిలిం కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తే..ఎటువంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో ఉండిపోయింది ఆ హీరోయిన్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -