Tuesday, May 21, 2024
- Advertisement -

అడ‌వి శేషు ‘గూఢ‌చారి’ ట్రైల‌ర్‌ (వీడియో)

- Advertisement -

న‌టుడు అడ‌వి శేషు క్ష‌ణం సినిమాకు ముందు విల‌న్ రోల్స్ చేస్తు అడ‌పా ద‌డ‌పా క‌నిపించేవాడు.క్ష‌ణం సినిమాతో అడవి శేషులో మంచి న‌టుడు ఉన్నాడ‌ని అంద‌రు గుర్తించారు.ఈ సినిమా త‌రువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు అడవి శేషు.తాజాగా ఆయ‌న హీరోగా న‌టించిన గూఢచారి.ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌తో అంద‌రి దృష్టి ఆక‌ర్షించాడు అడ‌వి శేషు.

తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.స్పై థ్రిల్లర్‌గా తెరెకెక్కుతున్న ఈ సినిమాలో స్టైలిష్ లుక్‌తో క‌నిపిస్తున్నాడు అడ‌వి శేషు.ఈ సినిమా ఓ స్పై థ్రిల్లర్ మూవీగా తెర‌కెక్కినట్లుగా ట్రైల‌ర్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది.ఈ సినిమాలో హీరోయిన్‌గా కొత్త అమ్మాయి న‌టిస్తుంది. గూఢచారి సినిమా ఆగ‌ష్టు 3న విడుద‌ల చేస్తున్న‌ట్ల చిత్ర నిర్మాత‌లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -