Thursday, May 16, 2024
- Advertisement -

ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కో ‘చెలి’ కాంబినేషన్‌

- Advertisement -

‘చెలి’ సినిమా తెలుగు, తమిళల భాషల్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రేమికులకు ఇప్పటివ‌ర‌కు గుర్తుండే సినిమా ఇది. ఈ సినిమా సంగీతం అద్భుత‌మే. ఇప్ప‌టికీ అంద‌రి నోటిలో నానే పాట‌లు ఇవి. న‌టుడు మాధవన్ గౌతమ్‌ మీనన్ ద‌ర్శ‌క‌త్వంలో ఆ సూపర్‌ హిట్ సినిమా వ‌చ్చింది. ఈ విడుద‌ల 2001లో విడుద‌ల‌య్యింది. తెలుగు, తమిళల భాషల్లో ఈ సినిమా అద్భుత‌ విజయం పొందింది. అప్ప‌టినుంచి ఇప్ప‌టిదాకా మాధ‌వ‌న్‌, గౌత‌మ్ మీన‌న్ క‌లిసి ఒక్క సినిమా చేయ‌లేదు. దాదాపు పదిహేడేళ్ల త‌ర్వాత వీరిద్ద‌రూ క‌ల‌వ‌బోతున్నారు.

గౌతమ్‌ మీనన్ దర్శకత్వంలో మాధవన్‌ హీరోగా ఓ సినిమా రూపొందించ‌నున్నారు. కథ వినిపించిన గౌతమ్‌ ప్రస్తుతం స్ర్కిప్ట్‌ను సిద్ధం చేసే ప‌నిలో ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాను తమిళ్‌తో పాటు హిందీ, ఇంగ్లీష్‌లలోనూ తెరకెక్కించనున్నారని స‌మాచారం. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -