Saturday, May 11, 2024
- Advertisement -

ఏజ్ 44 ..ఎక్క‌డ త‌గ్గ‌ని ఐష్‌

- Advertisement -

ఐశ్వర్యారాయ్ అందం గురించి మ‌నం ఇప్పుడు చేప్పుకోవాల్సిన ప‌ని లేదు. ఇప్పటికీ బోలెడంత ఫ్యాన్ బేస్ ఉందనే సంగతి ఒప్పుకోవాల్సిందే.తన అందం.. అభినయంతో కోట్లాది మంది అభిమానులను కూడగట్టుకుంది ఈ భామ. యే దిల్ హై ముష్కిల్ తర్వాత కొంత బ్రేక్ తీసుకున్న ఐష్.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తోంది. ఫన్నే ఖాన్ అనే చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ.. మరోవైపు ఇంకా పేరు నిర్ణయించని ఓ థ్రిల్లర్ లో కూడా యాక్ట్ చేస్తోంది. వీటితో పాటు 1967నాటి రాత్ ఔర్ దిన్ రీమేక్ లో కూడా నటించేందుకు యాక్సెప్ట్ చేసిందట ఐశ్వర్యారాయ్ బచ్చన్.

44 ఏళ్ల వయసులో లీడ్ రోల్స్ అందుకోవడమే ఆశ్చర్యం అయితే.. ఇంతటి రెమ్యూనరేషన్ అందుకునే స్థాయి మెయింటెయిన్ చేయడం అంత సులభం కాదు.సుదీర్ఘకాలం డేట్స్ కేటాయించడంతో పాటు.. ఈ చిత్రం చేసే సమయంలో వేరే సినిమాలను యాక్సెప్ట్ చేయడం కుదరదట. అందుకే ఐష్ కు అంత భారీ మొత్తం ఇచ్చేందుకు నిర్మాత ప్రేరణా అరోరా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -