Tuesday, May 21, 2024
- Advertisement -

ఈ బికినిల గోల ఏంటో మ‌రి?

- Advertisement -

బాలీవుడ్ అని లేదు టాలీవుడ్ అని లేదు ఇలా అంద‌రు ముద్దుగుమ్మ‌ల‌కు ఒక్కేసారి మూడ్ వ‌చ్చినట్లు బికినీలు మీద ప‌డ్డారు.అస‌లు బ‌ట్ట‌లెందుకు చిరాకు అన్న‌ట్లుంది, వీళ్ల‌ను చూస్తుంటే.ఒకరు ఇద్ద‌రు అయితే మ‌నం కూడా లైట్ తీసుకునే వాళ్లం.కాని చాలా మంది భామ‌లు న్యూ ఇయ‌ర్ సంద‌ర్బంగా బికినీలు వేసి మ‌రి ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చారు.స్టార్ హీరోయిన్లు.. చిన్నోళ్ల‌నే తేడా లేకుండా అంతా క‌లిసిక‌ట్టుగా రెచ్చిపోయారు.ఓ బిడ్డ‌కు త‌ల్లైనా ఇప్ప‌టికీ అందాల డోస్ మాత్రం త‌గ్గించ‌ట్లేదు క‌రీనా. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా టూ పీస్ బికినీ వేసి షాకిచ్చింది బెబో.ఇక శ్రీ‌లంక‌న్ బ్యూటీ జాక్వ‌లిన్ ఫెర్నాండేజ్ అయితే అంద‌రికంటే ఎక్కువ‌గా మ‌త్తెక్కించింది.

ఇక దిశాప‌టానీ సైతం త‌క్కువేం తిన‌లేదు. ఈమె కూడా బీచ్ లోనే త‌న అందాల దుకాణం ఓపెన్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ బికినీస్ తో పిచ్చెక్కించింది దిశాప‌టానీ. ఆమెకు తోడు టీవీ న‌టి శ‌ర్మ సికింద‌ర్ సైతం బికినీ బాటే ప‌ట్టింది. ఇలా న్యూ ఇయ‌ర్ కానుక‌గా ముద్దుగుమ్మ‌లంతా బికినీలు వేసి కొత్త ఏడాదిని మ‌రింత కిర్రెక్కించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -