Saturday, May 11, 2024
- Advertisement -

వరల్డ్‌ స్టంట్‌ అవార్డ్స్‌లో అఖిల్‌

- Advertisement -

నాగ‌ర్జున త‌నయుడు అక్కినేని అఖిల్ ఎందుక‌నో అనుకున్నంత స‌క్సెస్ కాలేదు. తీసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ అయ్యాయి.అఖిల్ రెండువ సినిమా హ‌లో సినిమాకు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.ఇప్పుడు ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్‌ స్టంట్‌ అవార్డ్స్‌లో ‘హలో’ విదేశీ సినిమా కేటగిరీలో ఉత్తమ బెస్ట్‌ యాక్షన్‌ సినిమాగా నామినేట్‌ అయ్యింది.

‘విదేశీ సినిమా కేటగిరీలో ‘హలో’ నామినేట్‌ అయినందుకు గర్వంగా ఉందని చిత్ర ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ త‌న ట్వీట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.ఇందుకు అఖిల్‌,నాగ్‌ సర్‌కు, అనూప్‌ రూబెన్స్‌, బాబ్‌ బ్రౌన్‌, పీఎస్ ‌వినోద్, ప్రవీణ్‌ పూడికు శుభాకాంక్షలు తెలిపారు విక్ర‌మ్‌. ఈ చిత్రంలో అఖిల్ స‌ర‌స‌న కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికగా నటించారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -