Monday, April 29, 2024
- Advertisement -

ఇర‌గదీసిన సాయేష‌

- Advertisement -
  • అఖిల్ హీరోయిన్ డ్యాన్స్ అదుర్స్‌

సాయేషా సైగల్ డ్యాన్స్ ఇర‌గ‌దీసింది. డ్యాన్సంటే ఇలా ఉండాల‌ని చెబుతూ.. ఒంట్లో న‌రాలు లేని మాదిరి తీగ‌లాగా మెలిక‌లు తిరుగుతూ చేసిన డ్సాన్స్ వ‌హ్ అనిపిస్తోంది. సాయేష ఎవ‌ర‌ని అనుకుంటున్నారా? ఆమె ఎవ‌రో కాదు అక్కినేని నాగార్జున రెండో వార‌సుడు అఖిల్ న‌టించిన సినిమా అఖిల్ హీరోయిన్‌. మొద‌టి సినిమాలోనే బాగా న‌టించింది. అయితే సినిమా పరాజ‌యం పొంద‌డంతో ఆమెకు తెలుగు ప‌రిశ్ర‌మ ఆద‌రించ‌లేదు. అందుకే ప‌క్కన ఉన్న త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌కు వెళ్లింది. అక్క‌డ అవ‌కాశాలు అలా అలా వ‌స్తున్నాయి. అయితే ఇటీవ‌ల ఆమె ఓ పాట‌కు చేసిన డ్యాన్స్ అద‌ర‌హో అనిపిస్తోంది.

ఆ వీడియోను ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది. నిమిషం పాటు మెలిక‌లు తిరుగుతూ డ్యాన్స్ అద‌ర‌గొట్టింది. డ్సాన్స్‌లంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని తెలుస్తోంది. మీరు డ్యాన్స్ చేస్తారా అని ప్ర‌శ్నించి మ‌రీ డ్సాన్స్ చేసింది. టాలీవుడ్ ఆక్ర్టెస్ అనే ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియో ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -