- Advertisement -
అక్కినేని వంశ మూడవ తర నటుడు అఖిల్ మొదటి పోస్టర్ రిలీజ్ అయింది.
అనుప్ రుబెన్స్ మరియు థమన్.స్.స్ ఈ చిత్త్రానికి సంగీతాన్ని అందించారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్త్రాన్ని హీరో నితిన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్త్రాన్ని దసరా కి విడుదల చేయాలని నిర్ణయించారు.
