Monday, May 13, 2024
- Advertisement -

పెళ్ళి వ‌ద్దు స‌హ‌జీవ‌నం ముద్దంటోన్న ల‌క్ష్మి!

- Advertisement -

ల‌క్ష్మి అంటే…. మ‌న టాలీవుడ్ ల‌క్ష్మి కాదులెండి.త‌మిళ‌నాడులో సెటిలైన‌టువంటి కేర‌ళ బ్యూటీ లక్ష్మీ మీన‌న్.

లైఫ్లో మ్యారీజ్ చేసుకునేది లేదంటోంది లక్ష్మీ మీనన్.

ఉన్న 19 ఏళ్ల వ‌య‌స్సులో త‌న‌కున్న 4 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియ‌న్స్ తో చాలా నేర్చుకున్నానంటోంది. ఇప్పటికి 8 మందిని లవ్ చేసి వదిలేసిన లక్ష్మీమీనన్…. వారిలో ఎవ‌రూ త‌న‌కు న‌చ్చలేదంటోంది. అస‌లు త‌న‌కు ఈ వివాహ వ్యవస్థపైనే  నమ్మకం లేదంటోంది.లైఫ్లో ఎదగాలంటే  పెళ్ళి గిల్లి జాన్ తా నై అంటోంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే… పెళ్లి వద్దు ,సహజీవనమే ముద్దంటోంది.

ప్రస్తుతం అమ్మడు గౌతం కార్తీక్ హీరోగా రూపొందుతోన్న సిపాయి చిత్రంలో హీరోయిన్ గా ప‌ని చేస్తోంది.ఆల్మోస్ట్ అమ్మాయిగారిని చూస్తుంటే…. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి గుర్తు రాక‌మాన‌దు.ఆవిడ‌గారు కూడా వ‌య‌స్సులో ఉండ‌గా ఇలా డైలాగ్లు చెప్పే… కెరియ‌ర్ ,ప‌ర్సన‌ల్ లైఫ్ స్పాయిల్ చేసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -