Saturday, April 27, 2024
- Advertisement -

అలియా భ‌ట్ బ్యాగ్ ధ‌ర ఎంతో తెలుసా?

- Advertisement -

సెల‌బ్రిటీలు ఏం చేసిన సంచ‌ల‌నంగానే మారుతుంది. వారు వారు వాడే కారు దగ్గ‌ర నుండి,వేసుకేనే డ్రెస్‌ల వ‌ర‌కు అంత సంచ‌ల‌న‌మే.తాజాగా అటువంటి సంఘ‌ట‌నే బాలీవుడ్ హీరోయిన్ అలియా భ‌ట్ విష‌యంలో జ‌రిగింది.హిందీ సినీ ప్రముఖుల్లో బ్రాండెడ్ వస్తువులను ఎక్కువ కొని వాడేవాళ్లలో అలియా భట్ ముందుంటారు.ఎంత చిన్న వస్తువు అయినా సరే వేలకు వేలు పోసి ఆమె కొంటుంది.తాజాగా అలియా భట్ బల్గేరియా నుంచి ముంబై ఎయిర్ పోర్టులో దిగింది.

మొత్తం బ్లాక్ కలర్ లో అలియా వేసుకున్న డ్రెస్ అదిరిపోయేలా ఉంది. స్పానిష్ లగ్జరీ బ్రాండ్ బలెన్సియగకు చెందిన ఈ ఖరీదైన బ్యాగు ఎంతో ప్రత్యేకమైనది. ఈ బ్యాగ్ ఖరీదు అక్షరాల 45000 రూపాయలు. అలియా భట్ ఈ బ్యాగ్ ను ధరించగానే అందరి దృష్టి దానిమీదే పడింది. దాని ధర తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. డ‌బ్బు ఉన్న వారు ఏం చేసిన చెల్లుతుంది అంటే ఇదే మ‌రి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -