Monday, May 6, 2024
- Advertisement -

క్లీవేజ్‌తో కిక్కు ఇస్తున్న‌ అలియా భ‌ట్‌

- Advertisement -

త‌క్కువ కాలంలో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది అలియా భ‌ట్‌. మ‌హేశ్ భ‌ట్ కూతురిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచియం అయింది అలియా. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌క్కువ కాలంలోనే తండ్రికి త‌గ్గ కూతురిగా పేరు తెచ్చుకుంది అలియా. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అలియా తండ్రి మ‌హేశ్ భ‌ట్ అని చెప్పుకుంటున్నారు. ఇక అందం , అభిన‌యం రెండు ఆమె సొంతం. ఇటీవ‌లే బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు కూడా గెలుచుకుంది. ‘రాజీ’ సినిమాకు గాను అలియా భ‌ట్‌కి ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. ఈ అవార్డు ఫంక్ష‌న్‌కు అదిరిపోయే డ్రెస్‌తో వ‌చ్చింది అలియా. బ్లాక్ క‌ల్ల‌ర్ డ్రెస్ వేసుకుని ఈ ఈవెంట్‌కు హాజ‌రైంది.

పై నుంచి క్రింది వ‌ర‌కు ఒకేలా క‌నిపిస్తుంది. కాని ఆమె ఎద అందాలు ద‌గ్గ‌ర మాత్రం స‌న్న‌ని పేప‌ర్‌లా క‌నిపిస్తుంది. పైగా ఈ డ్రెస్‌లో ఆమె పై అందాలు మ‌రింత అందంగా క‌నిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ డ్రెస్‌లో ఆమె క్లీవేజ్ అందాలు మ‌రింత అందంగా క‌నిపిస్తున్నాయి. త‌న డ్రెస్సింగ్‌తో ఈవెంట్‌కు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా మారింది అలియా. ఇక ఈ ఈవెంట్‌కు త‌న ప్రియుడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కూడా వ‌చ్చాడు. స్టేజీపైనే అలియాకు ప్ర‌పోజ్ చేశాడు రణబీర్ కపూర్‌. ఆమె గ‌తంలో మ‌రో హీరో సిద్దార్థ్ మ‌ల్హోత్రాతో డేటింగ్ చేసింది.

వీరి మ‌ధ్య విభేదాలు రావ‌డంతో అత‌ని నుంచి విడిపోయింది. ప్ర‌స్తుతం ర‌ణబీర్ క‌పూర్‌తో ప్రేమ‌లో ఉంది. మ‌రి వీరి ప్రేమ అయిన పెళ్లి వ‌ర‌కు వెళ్లుతుందో లేదో చూడాలి. అలియా భ‌ట్ తెలుగు ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇవ్వ‌నుంది. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ హీరోయిన్‌గా న‌టిస్తుంది అలియా భ‌ట్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -