Saturday, May 18, 2024
- Advertisement -

రామ్ చరణ్‌కు అన్నయ్య పాత్రలో ఆ హీరో!

- Advertisement -

టాలీవుడ్‌లో చాలా మంది హీరోల లాచింగ్ గ్రాండ్‌గానే జ‌రిగిన అనుకున్నంత స‌క్సెస్ కాలేదు. ఈ వ‌రుస‌లోకే వ‌స్తారు ఆర్య‌న్ రాజేష్.ఈవీవీ స‌త్య‌నార‌యణ త‌నయుడిగా ఇండ‌స్ట్రీకి పరిచ‌యం అయిన రాజేష్ అనుకున్నంత స‌క్సెస్ కాలేదు.కొంతమంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్లుగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్య‌న్ రాజేష్ ఇప్పుడు తన‌ రూటు మార్చుకున్న‌ట్లు తెలుస్తుంది.

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కున్న సినిమాలో ఈ హీరో కనిపించనున్నాడు. సరైన హిట్లు లేక తెరమరుగయ్యాడు. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు. అయితే, ఈ సారి హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో బోయపాటి సినిమాలో రామ్‌చరణ్ తేజ్‌కు అన్నయ్యగా నటిస్తున్నాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -