Saturday, May 11, 2024
- Advertisement -

సన్నీ ఇలా త‌య్యారైంది ఏంటీ!

- Advertisement -

సన్నీ లియోన్ ఏలా చూడాలి అని కోరుకుంటారు కుర్రాళ్లు మంచి హాట్‌గా త‌నను సెక్సీ లుక్స్‌తో చూడాలి అనుకుంటున్నారు.ఆమెను ఎప్పుడూ శృంగార కోణంలోనే చూస్తుంది కుర్రకారు. సన్నీ లియోన్ కూడా ఇప్ప‌టివ‌రుకు అలాగే క‌నిపించి ఇండియా మొత్తం క్రేజ్ తెచ్చ‌కుంది.కాని త‌న కొత్త సినిమాలో సన్నీ త‌నలోని కొత్త కోణాన్ని బ‌య‌టుకు తెచ్చింది. ఈ మధ్యే సన్నీ ప్రధాన పాత్రలో ‘వీరమహాదేవి’ అనే పీరియడ్ ఫిలిం మొదలైన సంగతి తెలిసిందే. కత్తి పట్టిన వీర నారిగా కనిపించబోతోందామె ఈ సినిమాలో. ఐతే దానికంటే ముందు ఒక హార్రర్ సినిమాలో వయొలెంట్ రోల్ చేస్తోంది సన్నీ.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో పాట బయటికి వచ్చింది. ఆ పాటలో సన్నీ అవతారం చూసి జనాలు షాకైపోతున్నారు. అందులో దయ్యంలా వికారంగా కనిపిస్తోంది సన్నీ. పళ్లు ఊడిపోయి కోరల్లాగా రెండు పళ్లు బయటికి వచ్చి భయంకరంగా ఉందామె. ఎప్పుడూ శృంగార దేవతలా కనిపించే సన్నీ, ఇలాంటి అవతారంలోకి మారేసరికి జనాలు షాకవుతున్నారు. సన్నీ నిన్నిలా చూడలేం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -