Friday, May 10, 2024
- Advertisement -

అల్లు అర్జున్ ‘సరైనోడు’ ప్రీ లుక్ పోస్టర్

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మొన్నటివరకు వర్కింగ్ టైటిల్ గా అనుకున్న ‘సరైనోడు’నే ఖరారు చేసారు.‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘రుద్రమదేవి’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ కొత్త సినిమాకు సంబంధించిన స్టిల్స్ ఇప్పటివరకు ఒక్కటి కూడా విడుదల కాలేదు.

తాజాగా ఈ చిత్ర ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ‘సరైనోడు’ టైటిల్ లోగో మరియు ఫస్ట్ లుక్ పోస్టర్లను జనవరి26న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. తాజాగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -