Tuesday, May 21, 2024
- Advertisement -

సరైనోడులో దమ్ముంది…బోయపాటిలో మ్యాటరుంది

- Advertisement -

ఒక్క డ్యాన్స్ విషయంలోనే అని కాకుండా బోయపాటి తరహా ఫైట్స్ విషయంలోను బన్నీ ఉతికి ఆరేశాడు కాబట్టే…ఆ టైటిల్ యాప్ట్ అవుతుందనిబావించి బోయపాటి ఈ పేరు సూచించాడట.

ముందు కాస్త ఆలోచించిన అల్లు అరవింద్ ఇదే మావాడికి సెట్ అవుతుందని బావించి సరే అనేశాడు.ప్రస్తుతం సోషల్ మీడియాలో సరైనోడు టైటిల్ ను తెగ వాడేస్తున్నారు. బన్నీ కున్న దమ్ముకు ఇది యాప్ట్ అని వారు అంటున్నారు.బాలయ్యతో అధ్బుతాలు సృష్టించిన బోయపాటి తారక్ తో దమ్ము తీస్తే తుస్సు మంది.అప్పటినుంచి బోయపాటి కేవలం బాలయ్యకే సెట్ అవుతాడన్నారు.కాని ఆవిషయం తప్పని అసలు సిసలు దమ్మున్నోడుతో చేస్తే… బోయపాటి కూడా వండర్స్ చూస్తాడని మెగా అభిమానులు చెబుతున్నారు.కథ విషయంలో కూడా పరిశ్రమ పాజిటివ్ ఉండడంతో సినిమాకు అన్నీ శుభ శకునాలే ఎదురౌతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -