Sunday, May 4, 2025
- Advertisement -

చిరు – పవన్ ని లైట్ తీసుకున్న అల్లూ శిరీష్

- Advertisement -

మెగా హీరోలు అందరికీ కొత్త తలనొప్పి మొదలైంది . సొంత టాలెంట్ పక్కన పెట్టి చిరంజీవి ఫోటో నో , పవన్ కళ్యాణ్ పాటనో సినిమాలో పెట్టుకుంటే రాచ్చార్ అచ్చ చేస్తున్నారు. ఏ మీకు ట్యాలెంట్ లేదా ? మీకు సీన్ లేదా ఎన్నాళ్ళు వాళ్ళని వాడుకుంటారు అంటూ గొడవ గొడవ చేస్తున్నారు ఫాన్స్. నెగెటివ్ గా ఈ కామెంట్లు వారి మీద పెరిగిపోవడం తో ఏం చెయ్యాలో కూడా అర్ధం అవ్వట్లేదు.

ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ చిరంజీవి గురించి రెండు మాటలు చెబితే ఎంత ముచ్చటగా ఉంది ? అలా సరదాగా రిఫరెన్స్ లు ఉండాలి గానీ ఏకంగా వీడియో లు, ఆడియో లలో మెగా హీరోలు పవన్ , చిరు లని దింపేస్తున్నారు అది చూస్తుంటే ఏం మీకు టాలెంట్ లేదా చేత కాదా అనేవారు ఎక్కువ అయిపోయారు.

పవన్ కళ్యాణ్ ఫోటో పెడితే పవన్ను వాడుకున్నాడు అని.. చిరంజీవి ఫోటో పెడితే మెగా ఫ్యాన్స్ కు వలేస్తున్నాడు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి కాబట్టి.. మనోడు ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలో అవన్నీ ఎవాయిడ్ చేశాడు. కేవలం బన్నీ – చరణ్ ల పెళ్ళి ఫోటోలను పెట్టి.. పని కానిచ్చేశాడు. ఇదంతా చూస్తే.. పెద్దలను భలే తప్పించావ్ శిరీష్ అని ఎవరైనా కూడా అనక మానరు.

Related

  1. ఆలీ కి షాక్ ఇచ్చిన చిరు!
  2. చిరు సినిమాకి పవన్ సలహాలు చెప్పాడట!
  3. విజయ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన పవన్!
  4. పవన్ కళ్యాణ్ కడప కింగ్ స్టోరీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -