Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ కడప కింగ్ స్టోరీ!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గోపాల..గోపాల సినిమా దర్శకుడు డాలీ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని నిర్మించిన పవన్ సన్నిహితుడు శరత్మరార్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇక పవన్ సరసన మరో సారి శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా కథ ఇప్పుడు అందరిలో ఆసక్తి కలిగిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా కథ ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. లీక్ అయిన కథను చూస్తే చాలా కొత్తగా ఉంది. ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తోంది. అయితే ఇతనికి ఒక ప్రేమకథ ఉంటుందట. ఈ స్టోరీలో పవన్ యంగ్ లో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తాడట. ఆ ప్రేమ లో పవన్ విఫలం అవుతాడట. దాంతో మనోడు పెళ్లీ చేసుకోకుండా అలానే ఉండిపోతాడట.

దీంతో కాస్త వయస్సు ముదిరినా బ్రహ్మచారిగానే ఉన్న మనోడు ముదురు ఏజ్లో మరో అమ్మాయిని చూసి మళ్లీ ప్రేమలో పడతాడట. అ అమ్మయి పెళ్లి పట్ల పవన్కు ఉన్న అభిప్రాయాన్ని మారుస్తుందట. ఈ స్టోరీ అంతా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సెకండాఫ్లో వస్తుందని సమాచారం. ప్రస్తుతం డాలీ ఇతర నటినటుల పై వచ్చే సీన్స్ లను చిత్రికరిస్తున్నాడు. వచ్చే నెల నుంచి నుంచి పవన్ శృతి షూటింగ్ లో జాయిన్ కానున్నారు.

Related

  1. మెగా హీరోలకి అదిరిపోయే షాక్ ఇచ్చిన పవన్!
  2. పవన్ కొత్త సినిమా ప్లాన్ ఇదే!
  3. చిరు సినిమాకి పవన్ సలహాలు చెప్పాడట!
  4. పవన్ నిజంగానే కారును అమ్మేశాడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -