Friday, May 17, 2024
- Advertisement -

ధనుష్ తో చేసిన రొమాన్స్ వీడియో కావలంటున్న అమల

- Advertisement -
Amala Paul Was Eager For Suchileaks Video

ఈ మధ్య కాలంలో కోలీవుడ్ లో అతి పెద్ద సంచలనం ఏదైన జరిగిందంటే.. అది సూచి లీక్స్ అని ఎవరైన చెపుతారు. పాపులర్ సింగర్ సుచిత్ర కార్తీక్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా జరిగిన రచ్చ.. తమిళంలో వివాదాస్పదం అయింది. తన దగ్గర కోలీవుడ్ స్టార్స్ వీడియో లు ఉన్నాయి అని  వాళ్ళ అసలు భాగోతాలు బయట పెడతానంటూ హెచ్చరించి.. మీడియాలో ఒక నేషనల్ అయింది.

{loadmodule mod_custom,GA1} 

దానికి ప్రతిఫలంగా సుచిత్రపై దాడి కూడా జరిగింది అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సుచిత్ర కనిపించకుండా పోయింది. ఆమె ట్విట్టర్ ని కూడా డిఆక్టివ్ చేయబడింది. వాళ్ళ ఆయన కార్తీక్ మీడియా ముందుకు వచ్చి మా ఆవిడకు పరిస్థితి బాలేది.. అమెరికా లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని చెప్పాడు. తరువాత హ్యాకింగ్ అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ వివాదంలో.. ముఖ్యంగా తమిళ్ హీరో ధనుష్ అమలా పాల్ గురించి ప్రస్తావిస్తూ వాళ్ళ రాసలీలలు వీడియోలు నా దగ్గర ఉన్నాయని.. అవి ఒక ఆదివారంనాడు రిలీజ్ చేస్తాను.. సదరు ఎకౌంట్స్ నుండి ట్వీట్స్ వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ – సింగర్ ఆండ్రియా – త్రిష-ధనుష్ ఫోటోలు కూడా అప్పటికే లీక్ చేసి పెద్ద రచ్చే చేసింది సుచీలీక్స్. ఈ మధ్య ‘విఐపి2’ ప్రమోషన్లో అమలా పాల్ మీడియాకు దొరికినప్పుడు.. సుచీ లీక్స్ గురించి అడగగా.. ఆమె చాలా  వెటకారంగా  “నేను చాలా  ఆదివారాలు ఎదురుచూశాను నా వీడియోల కోసం.

{loadmodule mod_custom,GA2} 

కానీ ప్రతి ఆదివారం నన్ను నిరాశ పరిచాయి. ఎప్పుడు వస్తాయో కాస్త మీరే చెప్పండి” అంటూ లీక్ చేస్తానన్న సదరు బూతు వీడియోలపై ఘాటుగా సెటైర్ వేసింది అమలా పాల్. ఇకపోతే.. సుచీలీక్స్ విషయంలో చాలమంది పెద్ద మనుషులు ఉండటం చేత.. ఆమే చేత ఎకౌంట్ డిలీట్ చేయించి వేరే దేశం పంపించారు అని ఒక రూమర్ ఉంది. అసలు ఈ మొత్తం యవ్వారంలో నిజానిజాలు ఏంటనేది ఇంతవరకు పోలీసులు కూడా కనిపెట్టకపోవడం వెనక.. కాస్త తేడ కనిపిస్తోంది. 

{youtube}10LHeIwkQCE{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. సుచీ లీక్స్‌: ధనుష్‌ భయపడి అమలను ఏం చేసాడో తెలుసా..?
  2. సింగర్ ని రేప్ చేసిన ధనుష్, అనిరుధ్..బయట పడ్డ నిజాలు
  3. భావనకు జరిగినట్లుగానే మరో సింగర్ కి.. చేసింది హీరో ధనుష్
  4. సుచిలీక్స్‌: నమిత బెడ్‌రూమ్ రొమాన్స్ వీడియో లీక్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -