Friday, May 10, 2024
- Advertisement -

దంగల్ లో అమీర్ పెద్ద కూతురిగా నటించిన అమ్మాయి ఎవరో తెలిస్తే షాకే!

- Advertisement -
amir khan as father and Fatima Sana Shaikh as daughter

అమీర్ ఖాన్ నటించిన తాజా సినిమా దంగల్ ఓ రేంజ్ లో కలెక్షన్లను రాబడుతోంది. సినిమాలో అమీర్ నటన చూసి సూపబ్ అని వారు లేరు. అంతేకాకుండా ఈ సినిమాలో అమీర్ కూతుళ్ల యాక్టింగ్ కి కూడా ఫిదా అయిపోయారు అభిమానులు. కాగా అమీర్ పెద్ద కూతురు గీత పాత్రలో నటించిన అమ్మాయి ఎవరో తెలిస్తే మాత్రం కాస్త  ఆశ్చర్యం కలగక తప్పదు.

ఆ అమ్మాయి పేరు ఫాతిమా సనా షేక్. ఆ అమ్మాయి ఎవరో కాదండి…  కమల్ హాసన్, టబు హిందీలో నటించిన చాచీ 420 సినిమాలో కమల్ కి కూతురుగా నటించిన పిల్లే. ఆ తర్వాత ఆ అమ్మాయి తహాన్, బిట్టూ బాస్, ఆకాశ్ వాణీ  వంటి  పలు సినిమాల్లో కూడా నటించింది.  సినిమాలతో పాటు …  అగ్లే  జన్మ్ మోహే బిటియా కీ జో.. అనే సీరియల్ లో  హిందీ బుల్లితెరపై కూడా మెరిసింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -