Sunday, May 19, 2024
- Advertisement -

చైతు న్యూ బైక్ ఖ‌రీదు ఎంతో తెలుస్తే షాక్ అవుతారు!

- Advertisement -
naga chaitanya new bike cost 30 lakhs

అక్కినేని ఫ్యామిలీ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నాడు. ప్రేమమ్, సాహస్యమే శ్వాసగా సాగిపో రెండు సినిమాల ఘనవిజయలు రావడంతో.. మనడో మంచి ఫాంలో ఉన్నాడు. అలాగే నాగ‌చైత‌న్య స‌మంత మెడ‌లో మూడుముళ్ల‌కు కూడా సిద్దం అవుతున్నాడు. ఈ ఏడాది చైతు-సామ్ వివాహం జరగనుంది.

ఈ జోష్‌లోనే చైతు పలు సినిమాలకు కూడా రెడీ అవుతున్నాడు. కుర‌సాల క‌ళ్యాణ్‌కృష్ణ సినిమాతో పాటు ద‌గ్గుపాటి సురేష్‌బాబు నిర్మించే చిత్రంలో కూడా నాగచైతన్య నటించనున్నాడు. ఈ జోష్‌లో ఉన్న చైత‌న్య రీసెంట్ గా కొండాపూర్‌ ఆర్‌టీఏ కార్యాలయంలో మంగళవారం సినీహీరో అక్కినేని నాగచైతన్య సందడి చేశారు.

నూతనంగా కొనుగోలు చేసిన అగస్టాసూపర్‌బైక్‌కు రిజిస్ర్టేషన్‌ చేయించుకునేందుకు మంగళవారం ఉదయం 11.30గంటల సమయంలో ఆర్టీఏ కార్యాలయానికి వచ్చాడు. ఆర్టీఏ అధికారులు సత్యనారాయణ, సాయిరాంరెడ్డి, విజయ్‌రావు నాగచైతన్యతో డిజిటల్‌ సంతకం చేయించారు. అనంతరం బైక్‌కు టీఎస్‌ 07ఎఫ్‌ఎం2003 నంబర్‌ కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ కొత్త బైక్ ఖ‌రీదు సుమారు 30 ల‌క్ష‌ల‌ని తెలుస్తోంది. 

Related

  1. చైతు, సమంతల ఎంగేజ్మెంట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
  2. నాగ‌చైత‌న్య, స‌మంత పెళ్లి క్యాన్సిల్ అయ్యిందా?
  3. స‌మంత‌ను చంపేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చిన నాగార్జున.. ఎందుకంటే..?
  4. అనుష్క‌కు స‌మంత‌తో గొడ‌వెందుకు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -