Friday, April 19, 2024
- Advertisement -

షుటింగ్‌లో గాయ ప‌డిన అమితాబ్‌

- Advertisement -

అమితాబ్ ఈ వ‌య‌స్సులో కూడా కుర్ర హీరోల‌తో పోటిగా సినిమాలు చేస్తుంటారు.ఈ మ‌ధ్య‌ అమితాబ్‌కు ఆరోగ్య ప‌రిస్థితి స‌రిగా లేదు అయిన దానిని లేక్క చేయ‌కుండా సినిమా షుటింగ్‌లో పోల్గోంటున్నాడు అమితాబ్.అయితే ఆయన తుగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో అమితాబ్‌తో పాటు . అమీర్ ఖాన్ ముఖ్య పాత్రలో పోషిస్తున్నాడు.షూటింగ్ పాల్గొన్న అమితాబ్‌కు గాయం అయిన‌ట్లు తెలుస్తుంది.ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే ట్వీట్ చేశాడు.ఆయ‌న‌ను డాక్ట‌ర్లు ప‌రిశీలించాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -