Sunday, May 12, 2024
- Advertisement -

ఇదేమి బికిని రా సామి?

- Advertisement -

హీరోయిన్లు తమ‌ అందాలప్ర‌ద‌ర్శ‌న‌కు రోజుకో కొత్త ఫ్యాష‌న్ డ్రెస్‌తో ద‌ర్శ‌నం ఇస్తున్నారు.సాధార‌ణంగా హీరోయిన్లు త‌మ అందాల‌ను సినిమాల‌లోనే చూపిస్తుంటారు.కాని కాలం మారింది సినిమాల‌లో క‌న్నా బ‌య‌టి ప్ర‌పంచ‌నికి ముందు చేపిస్తే ప‌బ్లిసిటీతో పాటు పాపులారిటీ కూడా పెరుగుతుంద‌ని ఇప్ప‌టి హీరోయిన్లు భావిస్తున్నారు.సరిగ్గా అలాంటి పనే చేసింది లండన్ బ్యూటీ అమీ జాక్స‌న్‌.తాజాగా ఆమె ఓ ఫోటోని త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఈ ఫోటోలో అమీ బికినితో ద‌ర్శ‌నం ఇచ్చింది.ఈ బికినిలో అమీ జాక్స‌న్ ఎద అందాలు మ‌రింత అందంగా క‌నిపిస్తున్నాయి.

లైట్ ఎల్లో క‌ల‌ర్‌లో ఉన్న ఈ బికిని వెన‌క బాగానే ఉన్న‌ప్ప‌టికి ముందు మాత్రం తాడుతో క‌ట్టిన‌ట్లుగా ఉండ‌టంతో త‌న బ్రెస్ట్ అందాలు మ‌రింత అందంగా క‌నిపిస్తున్నాయి.ఈ ఫోటోని చూసిన నెటిజ‌న్లు ఇదేమి బికిని రా సామి అని చ‌ర్చించుకుంటున్నారు.ఇక అమీ జాక్సన్ ..బ్రిటన్ బిజినెస్ మ్యాగ్నెట్ వేల కోట్ల అధిపతి అయిన జార్జి పనాయట్టుతో ప్రేమ‌లో ఉంది.వీరిద్ద‌రు గ‌త కొన్ని రోజులుగా డేటింగ్ చేస్తున్నారు.త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకుంటార‌ని వార్తలు విన‌బుడుతున్నాయి.అమీ జాక్స‌న్ ప్ర‌స్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన 2.ఓ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -