Tuesday, May 21, 2024
- Advertisement -

కుర్ర‌కారుకి పెచ్చెక్కిస్తున్న అమీ హాట్ హాట్ అందాలు

- Advertisement -

నటీమణులు ఎవరైనా సరే… తాము కెరియర్ లో పైకి ఎదగడం కోసం తొలినాళ్లలో చేసిన పనులను… కెరియర్ లో నిలబడినాక మళ్లీ చేయరు. ఒక రకంగా చెప్పాలంటే తారలకు అలా చేయడం నామోషి. అది కొద్దిమంది మాత్రమే అలా చేస్తుంటారు. దీపికా, సమంతాలు మోడలింగ్ నుంచి వచ్చినవారే అయినప్పటికీ… ఆ తరువాత కాలంలో హీరోయిన్లుగా నిలబడ్డాక మళ్లీ మోడలింగ్ చేయనేలేదు. వీరనే కాదు ఎవరనే అంతే. రేవు దాటాక తెడ్డు తగలేసే రకం.

కాని బ్రిటీష్ బ్యూటీ అమీజాక్సన్ అలా కాదండోయ్. తన కెరియర్ మొదటల్ఓ లింజరీ (లోదుస్తులు) కోసం మోడలింగ్ చేసింది. ట్రాన్సపెరెంట్ బ్రా అండ్ బ్రీఫ్ లలో కనిపించింది. కాని ఇప్పుడు రజనీకాంత్ వంటి స్టార్ పక్కన హీరోయిన్ కూడా నటిస్తుంది కాబట్టి..అంతా అమ్మడు ఇక అలాంటి యాడ్స్ చేయరనుకుంది. అయినా కూడా… అలాంటి బ్రాండ్లకు అమ్మడు ఇంకా ఫోజులిస్తూనే ఉంది.

మరి ఆ రోజుల్లో నెల్లీస్ స్విమ్ వేర్ వంటి బ్రాండ్లకు ఫోజులిచ్చిన అమీ జాక్సన్… ఇప్పుడు లిప్సీ అనే కొత్త బ్రాండు కోసం హొయలు పోతుంది. ఈ ఫోటోలు చూస్తే విషయం ఏమిటో మీకే అర్దమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -