Thursday, March 28, 2024
- Advertisement -

నాని రేటు భాగానే పెరిగింది.. ఎందుకలా

- Advertisement -

నాచురల్ స్టార్ నాని.. మాంచి జోరు మీదున్నాడు. ఇప్పటికే తన ఖాతాలో ఉన్న వరుస 7 హిట్లు చాలవన్నట్లు మరో రెండు హిట్లపై కన్ను వేశాడు. ఇప్పుడిదే పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. నాని రెమ్యునిరేషన్ ఇప్పుడెంతా అనే సర్వత్రా కొశ్చన్లు వినిపిస్తున్నాయి. సక్సెస్ రేట్ ఇంతలా ఉన్నప్పుడు నాని రేటు కూడా భాగానే పెంచి ఉంటాడని చెబుతున్నారు.

ఇంకో రెండు హిట్లు వస్తే 9 హిట్లు వచ్చిన రికార్డు ఉంటుంది కాబట్టి.. దాన్నో గ్రేట్ ఎచీవ్ మెంట్ గా తీసుకుని ర్యాంక్ మరింత పెంచుకోవచ్చు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ ఇప్పటికే షూటింగ్ దశలో ఉండగా మేర్లకపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ‘కృష్ణార్జున యుద్ధం’…రీసెంట్ గా షూటింగ్ షురూ చేసి… విదేశాల్లోను షూటింగ్ జరుపుకుంది.

ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం… నాని ఎట్ ప్రజెంట్ తీసుకుంటన్న పారితోషకం…. అక్షరాల 5 కోట్ల వరకు ఉందని తెలుస్తుంది. నిన్ను కోరి తర్వాత అది ౮కోట్లకు పెరిగిందని చెబుతున్నారు. ఇక్కడ నాని సినిమాకు అయ్యే ఖర్చు కూడా తక్కువే కాబట్టి ఓ టాప్ హీరో తీసుకునే రెమ్యునిరేషన్ నాని తీసుకుంటున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -