Tuesday, May 21, 2024
- Advertisement -

అమీ జాక్సన్.. బికినీలు అమ్ముకుంటుందట..?

- Advertisement -

ఏ విషయం అయిన పబ్లిక్ గా చెప్పే దైర్యం హీరోయిన్ అమీ జాక్సన్ ఉంది. అలానే నాది పర్ఫెక్ట్ బాడీ అంటు కూడా దైర్యంగా చెప్పింది ఈ బ్యూటీ. ఇండియాలో ఈ ఇంగ్లండ్ అందం బానే వెలుగుతోంది. తన బికినీ పోటోలతో జనాలను ఎప్పుడు రెచ్చగొడుతునే ఉంటుంది ఈ అందమైన భామ. ఇప్పటికే సినిమాల్లో తెగ వెలిగిపోతున్న అమీ జాక్సన్.. ఇప్పుడు కొత్త వ్యాపరం స్టార్ట్ చేసింది. తనకు ఎంతాగో పేరు తెచ్చి పెట్టిన బికినీలతోనే ఈ బ్యూటీ బిజినేస్ స్టార్ట్ చేసేస్తుండటం విశేషయం. టూర్లు తిరగడం అంటే మహా ఇష్టపడే ఈ భామ.. తాజగా సమ్మర్ లో ఇలాంటి షికార్లే కొట్టింది. ఆ టైంలో ఈమెకు నచ్చినట్లుగా బికినీ వేర్ దొరకలేదట. అప్పుడు వచ్చిన ఐడియాను పట్టుకుని.. వ్యాపారం ఆలోచన చేసిందట. ప్రస్తుతానికి ఈ కాన్సెఫ్ట్ ఇంకా మేకింగ్ లోనే ఉన్నా.. త్వరలోనే యామీ అమ్మే బికినీలు మార్కెట్లో వచ్చేయడం ఖాయమే. వీటిలో కవర్- అప్స్.. బికినీలు.. సింగ్ల్ పీస్ కాస్టూమ్స్ ఉంటాయంటోంది అమీ. పైగా వీటిని చవకధరల్లోనే విక్రయిస్తామని అమీ జాక్సన్ చెప్పడం విశేషం. ‘తనకు ఏది తగిన డ్రెస్ అనే విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రతీ మహిళకు ఉంది. నగ్నంగా తిరగాలని కోరుకున్నా అది వారి వ్యక్తిగత ఇష్టమే. ఎవరూ ప్రశ్నించడానికి.. జడ్జ్ చేయడానికి అవకాశం లేదు. బట్టలు ఒకరి కోసం వేసుకునేవి కావు.. వారి కంఫర్ట్ కోసం వేసుకుంటారు. వ్యక్తిగత ఇష్టమే ఎలాంటి దుస్తులు వేసుకోవాలనే అంశాన్ని నిర్ణయించాలి’ అంటూ స్ట్రాంగ్ క్లాస్ పీకినట్లుగా చెప్పింది అమీ జాక్సన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -