Friday, May 17, 2024
- Advertisement -

గ్లామర్‌తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కించేస్తోంది!

- Advertisement -

ఇప్పటి వరకు టీవీ షోలు, ఆడియో వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో యాంకర్ పాత్రకు పరిమితమైన అనసూయ….. స్టేజీ షోలలో డాన్సర్‌గానూ అదరగొడుతోంది. నిన్నా జరిగిన సోగ్గాడే చిన్ని నాయనా ఆడియో వేడుకలో ఆడిపాడింది హాట్ యాంకర్ అనసూయ. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా అనసూయ తన అందాలను చూపిస్తూ మతి పోగొట్టింది.

ఈ  ఆడియో వేడుకలో  స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరిచిన అనసూయ హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఎప్పుడు యాంకర్ గా ఆడియో వేడుకలకు వచ్చే అనసూయ ఈ సారి మాత్రం తన గెటప్ను సెక్సీగా మార్చేసి గ్లామర్తో కుమ్మేసింది. తన గ్లామర్ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కించేస్తోంది.

ఈ విధంగా నిన్నా జరిగిన ఆడియో వేడుకలో అనసూయ తన ట్యాలెంట్ ఏంటో చూపించింది.సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో అనసూయ కూడా నటిస్తుంది. ఈ సినిమా జనవరి 15 న రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమాతో అయిన అనసూయకి వరసగా ఆవకాశలు వస్తాయేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -