Wednesday, May 15, 2024
- Advertisement -

లైవ్ లో నాభి అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన అనసూయ (వీడియో)..!

- Advertisement -

జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాధించుకుంది అనసూయ. అలానే సినిమాల్లో కూడా మంచి పాత్రలు చేస్తూ అక్కడ కూడా ఫాలోయింగ్ పెంచుకుంది. ఇలా రెండు చేతుల సంపాధిస్తోంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అనసూయ ఇంట్లోనే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ.. రోజు తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి కిక్కు ఇస్తోంది.

తాజాగా అనసూయ చిట్ చాట్ లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. చిట్ చాట్‌లో భాగంగా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది అనసూయ. వెకేషన్‌లో భాగంగా బీచ్‌లు, కొండ ప్రాంతాలకు వెళ్లడటం ఇష్టమని చెప్పింది. లాక్ డౌన్ అయ్యాక చేసే మొదటి పని ఏంటని? అడిగితే సెలూన్‌కు వెళ్లటమని చెప్పుకొచ్చింది. ఎలాంటి దుస్తులు వేసుకోవడం ఇష్టమని అడిగితే.. ఏది కంఫర్ట్‌గా ఉంటే అదే అంటూ సమాధానమిచ్చింది. లాక్ డౌన్ వల్ల అనసూయను చూడక చాలా రోజులవుతుండటంతో ఫ్యాన్స్ అంతా కలిసి ఓ విన్నపం చేశారు.

మేకప్ వేసుకుని ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి రావాలని ట్వీట్లతో, కామెంట్లతో అనసూయకు తమ కోరికను విన్నవించుకున్నారు. అయితే ఫ్యాన్స్ కోరికను మన్నిస్తూ.. అనసూయ లైవ్‌లోకి వచ్చింది. అనసూయ మేకప్ వేసుకుని, చీర కట్టుకుని రావడంతో లైవ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలా అనసూయను చూసిన నెటిజన్ల మతులు పోయాయట. మధ్య మధ్యలో అనసూయ నాభి అందాలు దర్శనమివ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషి ఖుషీ అయ్యారు. ఇప్పుడు అనసూయ నాభి అందాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -