Sunday, May 5, 2024
- Advertisement -

అనసూయ నటించిన “కథనం” ట్రైలర్ రివ్యూ

- Advertisement -

అనసూయ భరద్వాజ్ ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా తో మన ముందుకు రానుంది. కథనం అనే టైటిల్ తో రానున్న ఈ సినిమా ఈ నెల 9న మన ముందుకు వస్తుంది. అనసూయ తో పాటు ఈ సినిమా లో మరికొంత మంది పాపులర్ ఆర్టిస్ట్స్ నటిస్తున్నారు. ఈ సినిమా లో శ్రీనివాస్ అవసరాల, పృథ్వి, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రోషన్ సాలూరు ఈ సినిమా కి సంగీత దర్శకుడు. బట్టేపాటి నరేంద్ర రెడ్డి మరియు శర్మ చుక్క నిర్మాణం లో రానున్న ఈ చిత్రానికి రాజేష్ నాదెండ్ల దర్శకుడు. ఈ సినిమా ఆగస్టు 9 న రానున్న నేపథ్యం లో ప్రమోషన్స్ లో జోరు పెంచడానికి సినిమా కి సంబందించిన ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ సినిమా లో ఒక ఆసక్తికర కథ ని దర్శకుడు మనకి చెప్పనున్నాడు. సినిమా ముఖ్యం గా ఒక మర్డర్ కి, అందులో అనసూయ పాత్ర కి, అసలు తనేమి చేస్తుంది అనే విషయాల గురించి ఉంటుంది. చూస్తుంటే ఈ సినిమా ఒక మంచి థ్రిల్లర్ గా విజయం సాధిస్తుంది అనే నమ్మకం అయితే ట్రైలర్ క్రియేట్ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -