Thursday, May 2, 2024
- Advertisement -

సావిత్రిగా అన‌సూయ(వీడియో)

- Advertisement -

యాంక‌ర్ అన‌సూయ త‌క్క‌వ కాలంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక స్దానం ఏర్ప‌ర‌చుకుంది.ప‌లు షోల‌కి యాంక‌ర్‌గా వ‌హిస్తున్న అన‌సూయ ,సినిమాల‌లో కూడా న‌టిస్తుంది.రంగస్థ‌లం సినిమాలో అన‌సూయ చేసిన రంగ‌మ్మాత్త పాత్ర‌కు మంచి పేరు వ‌చ్చింది.అన‌సూయ సావిత్రి గేట‌ప్‌లో అంద‌రిని ఆశ్చర్య‌ప‌ర్చింది.మొద‌ట అన‌సూయ ఏదైన సినిమాలో న‌టిస్తుంద‌ని అనుకున్నారు.కాని అది ఓ కంపెనీకి సంబంధించిన యాడ్ అని త‌రువాత తెలిసింది.

గ్రేట్ ఫిల్మ్ మాయాబజార్ సినిమాలోని ఆహా నా పెళ్ళంట సాంగ్ స్టైల్ లో చందాన బ్రదర్స్ కి సంబందించిన ప్రకటనలో మెరిసింది. సావిత్రి వేసిన స్టెప్పులను గుర్తు చేసిన ఆ అనసూయను చూసి నెటిజన్స్ కూడా పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఎస్వీఆర్ స్టైల్ లో సింగర్ మనో కనిపించి సరికొత్త లుక్ తెచ్చారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -