Sunday, April 28, 2024
- Advertisement -

కూతురు దగ్గ‌ర డ్యాన్స్ నేర్చుకుంటున్న ధోని

- Advertisement -

క్రికెట‌ర్ ధోని ఎంత‌టి ఫేమ‌సో,ధోని కూతురు జీవా కూడా అంత ఫేమ‌స్‌.ధోనిని ఇష్ట‌ప‌డేవారు చాలమంది ధోని కూతురిని కూడా ఇష్టప‌డుతుంటారు.ధోని కూతురు జీవాతో క‌లిసి ఆడుతున్న వీడియోల‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేస్తుంటాడు.ధోని తాజాగా మ‌రో వీడియోను పోస్ట్ చేశాడు.త‌న కూతురితో క‌లిసి డ్యాన్స్ వేస్తున్న వీడియోను షేర్ చేశాడు ధోని.

ధోనీ కుమార్తె జివా అతనికి కొన్ని నృత్య దశలను బోధిస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.ఇక క్రికెట్ విష‌యానికి వ‌స్తే ధోని టీ-20ల నుంచి ధోనిని త‌ప్పించిన సంగ‌తి తెలిసిందే.ధోని ప్ర‌స్తుత ఫాంను బ‌ట్టి చూస్తే 2019 ప్ర‌పంచ క‌ప్ ఆడతాడ‌నేది అనుమానంగానే ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -